: ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి


కృష్ణాజిల్లాలో మామిడికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. గన్నవరం మండలం కొండపాములూరులో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు.

  • Loading...

More Telugu News