: మద్యం మత్తులోనే మహిళలపై నేరాలు : జస్టిస్ రోహిణి


దేశంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలు పెరిగిపోతుండడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయనగరంలో పర్యటిస్తున్న ఆమె విలేకరులతో మాట్లాడారు. పురుషులు మద్యం మత్తులో ఉన్న సమయంలోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వివాహేతర సంబంధాలు కూడా సమాజంలో నేరాలు జరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు. మద్యనిషేధం కోసం మహిళలే నడుంబిగించి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News