: రేపు తెలంగాణ బంద్ కు కేసీఆర్ పిలుపు


తెలంగాణలో రేపు బంద్ పాటించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పోలవరంపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చిరించారు. ఆ ముంపు గ్రామాలను ఏపీలో కలిపే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.

  • Loading...

More Telugu News