: పోర్టరు ఉద్యోగానికి పోటీ పడిన పట్టభద్రులు


మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న పట్టభద్రులు... అప్పటివరకూ ఏదో ఒక పని చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే రాజస్థాన్ లోని ఓ రైల్వే స్టేషన్ లో పోర్టరు ఉద్యోగానికి వారు దరఖాస్తు చేశారు. ఉదయ్ పూర్ రైల్వే స్టేషన్ లో జరిగిన పోర్టరు ఉద్యోగ పోటీ పరీక్షకు బీఏ, ఎంఏ చదివిన వారు హాజరవటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ పరీక్షకు మొత్తం 26 మంది దరఖాస్తు చేయగా, 10 మంది ఉత్తీర్ణులయ్యారు. 40 కిలోల బరువును భుజాలపై మోసిన వారిని అధికారులు ఈ ఉద్యోగానికి అర్హులుగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News