: ఈ నెల 30న ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్న సీఎస్
ఈ నెల 30వ తేదీన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ అవుతున్నారు . రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపుపై అపోహలు తొలగించేందుకు సీఎస్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.