: ఐపీఎల్ లో నేడు రెండు రసవత్తర మ్యాచ్ లు


ఐపీఎల్ సీజన్ 7 రెండో అంకానికి చేరుకుంది. క్వాలిఫైయింగ్ రౌండ్ లో అత్యుత్తమమైన నాలుగు జట్లు ప్లే ఆఫ్ బెర్తులు దక్కించుకున్నాయి. నేటి నుంచి జరిగే రెండో అంచె పోటీల్లో ఫైనల్ కు చేరేందుకు ఈ నాలుగు జట్లు పోటీ పడనున్నాయి. అందులో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, కోల్ కతా నైట్ రైడర్స్ ను సాయంత్రం 4 గంటలకు ఢీ కొంటుండగా, రాత్రి 8 గంటలకు ముంబై ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

  • Loading...

More Telugu News