: కొత్త సారధి కోసం మోహన్ భగవత్ తో రాజ్ నాథ్ బేటీ


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో ఈ రోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో... పార్టీ అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించాల్సి ఉంది. దీనితో పాటు పలు ఇతర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News