: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన చంద్రబాబు, బాలకృష్ణ


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, పార్టీ నేతలు తదితరులు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News