: ప్రపంచ భారీకాయుడు మాన్యుయల్ ఉరిబ్ మృతి
ప్రపంచంలోనే అత్యంత బరువైన మనిషిగా రికార్డు పుటలకెక్కిన మాన్యుయల్ ఉరిబ్ మృతి చెందారు. అమెరికా దేశీయుడైన 48 సంవత్సరాల ఉరిబ్ భారీకాయం వ్యాధితో గత ఆరేళ్లుగా మంచానికి అతుక్కుపోయారు. ఆయన 1230 పౌండ్ల బరువుతో ప్రపంచంలోనే బరువైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన మాన్యుయల్ ఉరిబ్, కాలేయ, హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.