: తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగులను పనిచేయనీయం: శ్రీనివాస్ గౌడ్
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు పని చేయరని తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులను పని చేయనివ్వమని స్పష్టం చేశారు. వార్ రూం అంటే ఏకే 47 కాదని, సమాచార సేకరణ కార్యాలయమని ఆయన తెలిపారు.