: అధికారిక నివాసానికి వెళ్లేందుకు మోడీ మరికొన్ని రోజులు ఆగాల్సిందే


ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, అధికారిక నివాసానికి వెళ్లేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చు. ప్రధాని అధికారిక నివాసాన్ని మన్మోహన్ నిన్ననే ఖాళీ చేశారు. అయితే, అందులో మరమ్మత్తులు చేయాల్సి ఉందని, అందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని తెలిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మోడీ గుజరాత్ భవన్ లోనే ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఆయన రేస్ కోర్సు రోడ్డులోని 7కి బదులుగా 5వ నెంబరు భవంతిని అధికారిక నివాసంగా మార్చుకోనున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News