: 2019 ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం: చంద్రబాబు


2019 ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన పేరిట ఇల్లు తప్ప ఇతర ఆస్తిపాస్తులు లేవని అన్నారు. తనకున్న ఆస్తి కార్యకర్తలేనని బాబు స్పష్టం చేశారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఓ ఆసుపత్రిని నిర్మిస్తామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News