: శంషాబాదులో 50 కిలోల ఎర్రచందనం పౌడరు స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు 50 కిలోల ఎర్రచందనం పౌడరును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు దుబాయ్ నుంచి ఎర్రచందనం పౌడరును తీసుకువచ్చారని అధికారులు తెలిపారు.