మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆయన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మోడీ పుష్పగుచ్ఛం ఇచ్చారు. కేవలం మర్యాద పూర్వకంగానే మన్మోహన్ ను కలసినట్లు తెలుస్తోంది.