: సార్క్ దేశాల నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని


ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సార్క్ దేశాల నేతలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మోడీని తమ దేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ వారి ఆహ్వానాన్ని అంగీకరించారు.

  • Loading...

More Telugu News