: జూన్ మొదటి వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు


జూన్ మొదటి వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News