: కొడుకు, కూతురును కిరాతకంగా హతమార్చిన కన్నతండ్రి
హైదరాబాదులోని సూరారం సంతోష్ నగర్ కాలనీలో దారుణ ఘటన జరిగింది. కొడుకు, కూతురును కిరాతకంగా హతమార్చిన కన్నతండ్రి ఉదంతం కలకలం రేపింది. విషయం తెలిసిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గతంలో భార్యను కూడా నిందితుడే హత్య చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.