: ఈ మధ్యాహ్నం రాష్ట్రపతితో నవాజ్ షరీఫ్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భేటీ కానున్నారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ కు వచ్చిన ఆయన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా చర్చలు కొనసాగించనున్నారు.

  • Loading...

More Telugu News