తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోని జగన్నాథపురంలో ఓ పాత భవనం కూలిపోయింది. కోకిల రెస్టారెంట్ సమీపంలోని ఈ భవన శిధిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం.