: మోడీ మంత్రివర్గంలోని సహాయ మంత్రులు... శాఖలు


ప్రధాని నరేంద్ర మోడీ సహాయ మంత్రులకు శాఖలను కేటాయించారు. స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులు, వారికి కేటాయించిన శాఖల వివరాలు...

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా):
1) వీకే సింగ్ - విదేశాంగ శాఖ సహాయ మంత్రి
2) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరుల శాఖ
3) నిర్మలా సీతారామన్ - వాణిజ్యం, పరిశ్రమల శాఖ
4) శ్రీపద్ యశో నాయక్ - పర్యాటక శాఖ
5) సంతోష్ కుమార్ గంగ్ వార్ - టెక్స్ టైల్స్
6) పీయూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు గనుల శాఖ
7) ఇంద్రజిత్ సింగ్ రావు - గణాంకాలు, రక్షణ ప్రణాళిక
8) జితేంద్ర సింగ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ
9) సర్బానంద సోనోవాల్ - నైఫుణ్యత, యువజన క్రీడలు
10) ప్రకాశ్ జవదేకర్ - అటవీ వ్యవహారాలు, పర్యావరణ శాఖ

సహాయ మంత్రులు:
1) ఉపేంద్ర కుష్వానా - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
2) పి. రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమల శాఖ
3) నిహాల్ చంద్ - ఎరువులు, రసాయనాల శాఖ
4) మనోజ్ సిన్హా - రైల్వే శాఖ
5) జీఎం సిద్ధేశ్వర - పౌర విమానయానం
6) కిరణ్ రిజిజు - హోంశాఖ వ్యవహారాలు
7) క్రిషన్ పాల్ - రోడ్డు, రవాణా శాఖ, నౌకాయాన శాఖ
8) సంజీవ్ కుమార్ బాల్యన్ - పుడ్ ప్రాసెసింగ్
9) రావ్ సాహెబ్ దాదారావ్ ధాన్వే - కన్జ్యూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
10) విష్ణుదేవ్ సాయి - ఉక్కు, గనులు, కార్మిక శాఖ
11) సుదర్శన్ భగత్ - సామాజిక న్యాయశాఖ
12) మన్సుఖ్ భాయ్ ధన్జీభాయ్ వాసవ - గిరిజనాభివృద్ధి

  • Loading...

More Telugu News