పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఢిల్లీలోని ఎర్రకోటను ఈ ఉదయం సందర్శించారు. అలాగే, చారిత్రక జామా మసీదులో ప్రార్థనలు జరిపారు. ఆయన వెంట పాకిస్థాన్ కు చెందిన పలువురు అధికారులు కూడా ఉన్నారు.