: నెహ్రూకు మోడీ నివాళి


మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 50వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 'దేశ మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను' అంటూ మోడీ ట్వీట్ చేశారు. నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా పని చేశారు.

  • Loading...

More Telugu News