: తనయుడి ప్రమాణస్వీకారాన్ని టీవీలో వీక్షించిన మోడీ తల్లి


భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని ఆయన తల్లి హీరాబెన్ గాంధీనగర్ లో కుమారుని నివాసంలోని టీవీలో చూశారు . ఢిల్లీ వెళ్లే ముందు ఆయన తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన సంగతి తెలిసిందే .

  • Loading...

More Telugu News