: ప్రధాని మోడీతో భేటీ కానున్న నవాజ్ షరీఫ్


భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరుగనున్నప్పటికీ రెండు దేశాల సంబంధాల మధ్య ముందడుగు కాగలదని ప్రపంచ దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News