: సార్క్ దేశాధి నేతలకు రాష్ట్రపతి విందు


ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథులు, సార్క్ దేశాల ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాష్ట్రపతి, ప్రధాని, సార్క్ దేశాల అధ్యక్షులు, అధికార, ప్రతిపక్ష ప్రముఖులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News