: మోడీ కేబినెట్ లో తెలుగు వారు ముగ్గురు


ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మొత్తం ముగ్గురు తెలుగు వారు స్థానం సంపాదించారు. కేంద్ర మంత్రులుగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పదవీబాధ్యతలు స్వీకరించగా, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ (విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ భార్య) కేంద్ర సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో మోడీ కేబినెట్ లో ముగ్గురు తెలుగు వారు చోటు దక్కించుకున్నట్టైంది.

  • Loading...

More Telugu News