: ఎంపీగా పరాజయం పాలైనా... మంత్రి పదవి వరించింది


ప్రముఖ టీవీ నటి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తొలిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమేథీ పార్లమెంటు స్థానం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసిన ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News