: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం


భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలు, పలు రాష్ట్రాల రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News