: అనంత పద్మనాభస్వామి ఆలయం ఆస్తులు, లెక్కలపై ఆడిట్ ప్రారంభం
కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయానికి చెందిన ఆస్తులు, ఖాతాలు, లెక్కలపై కాగ్ మాజీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో ఆడిట్ ప్రారంభమైంది. దాదాపు ఇరవై ఐదేళ్ల నాటి నుంచి పేరుకుపోయిన లెక్కలపై పూర్తిగా ఆడిట్ చేపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఆలయంలోనే ఉండి ఆడిట్ ను రాయ్ పర్యవేక్షించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రాయ్ ఈ పనులను చేపట్టారు.