: రెచ్చగొట్టేలా మాట్లాడకండి... ఆప్షన్ల తరువాతే కేటాయింపులు: మురళీకృష్ణ


తెలంగాణ ఉద్యోగులు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరించిన తరువాతే శాశ్వత కేటాయింపులు జరుగుతాయని అన్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News