: ఢిల్లీకి చేరుకున్న రామోజీరావు
ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఆయన హైదరాబాదు నుంచి బయల్దేరి, ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు ప్రముఖులు దేశ రాజధానికి చేరుకున్న విషయం విదితమే.