టీడీపీ అధినేత చంద్రబాబుతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కొప్పుల రాజు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన వ్యవహారాలపై ఈ సమావేశంలో వారు చర్చిస్తున్నారు.