: గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి
అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడైన గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడని అనుమానిస్తున్నారు. బెయిల్ మీద ఉన్న గంగిరెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ కర్నూలు జిల్లా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.