: మహిళా న్యాయవాదికి బెస్ట్ ఇన్ లీగల్ సర్వీసెస్ అవార్డు


ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా న్యాయవాది పావనీరెడ్డి బెస్ట్ ఇన్ లీగల్ సర్వీసెస్ అవార్డును అందుకున్నారు. బర్మింగ్ హామ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఈ అవార్డును అందుకున్నట్లు పావనీరెడ్డి తెలిపారు. 2010లోనూ లండన్ లో ఉత్తమ న్యాయవాది అవార్డును అందుకున్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చెప్పారు. ఆమె ప్రస్తుతం లండన్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News