: ఢిల్లీ బయల్దేరిన బాలకృష్ణ, లోకేష్ 26-05-2014 Mon 14:27 | మామ- అల్లుళ్లు బాలకృష్ణ, నారా లోకేష్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వీరు ఢిల్లీ పయనమయ్యారు.