: జూన్ 27న పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా బంద్


పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా జూన్ 27న బంద్ పాటించాలని మావోయిస్టు కార్యదర్శి కిరణ్ పేరిట లేఖలు విడుదలయ్యాయి.

  • Loading...

More Telugu News