: హామీ వచ్చేవరకు సమ్మె విరమించేది లేదు: సీతారామిరెడ్డి


విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వాధికారులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో తమ చర్చలు ఇంకా ముగియలేదని ఉద్యోగ సంఘాలు నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె ఆగేది లేదని విద్యుత్ జేఏసీ కో చైర్మన్ సీతారామిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News