: ఇంటర్ బోర్డు ఎదుట తెలంగాణ ఉద్యోగుల మహాధర్నా
హైదరాబాదులోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగులు మహాధర్నా చేస్తున్నారు. టీ ఉద్యోగ సంఘం నేత విఠల్ ను ఆంధ్రాకు కేటాయించడంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.