: ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి


ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. బల్లికురువ మండల పరిధిలోని కొత్తూరులో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగు పడటంతో సింగరకొండ, రాఘవ, పవన్ అనే ముగ్గురు కుర్రాళ్ళు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News