: విడిపోతున్న ఆ రోజునే... ఒక్కటవ్వాలని కోరుకుంటున్న యువత


ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న రోజునే ఒక్కటవ్వాలని యువత కోరుకుంటోంది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే నుంచి మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోతున్న విషయం విదితమే. ఆ రోజున పెళ్లి చేసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. తద్వారా ‘జూన్ 2’ ని తమ జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది ఆ రోజున పెళ్లి చేసుకుని ఒక్కటయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News