: ఢిల్లీ చేరుకున్న నేపాల్ ప్రధాని కొయిరాలా


నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా ఢిల్లీ చేరుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News