: అమెరికాలో నిరుద్యోగులు తగ్గుతున్నార్ట


ఏడాదినుంచి అమెరికాలో నెలకు 1.69 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయిట. ఎంత అభివృద్ధి చోటుచేసుకుంటున్నప్పటికీ ఈ వేగంలో కొత్త ఉద్యోగాలు వస్తుండడం అనేది.. నిరుద్యోగితను ఖచ్చితంగా తగ్గిస్తుంది. గతంలో 7.7 శాతం ఉన్న నిరుద్యోగిత.. తాజాగా 88వేల ఉద్యోగాలు రావడంతో 7.6 వరకు తగ్గింది.

దేశంలో ఇంకా 1.17 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నార్ట. పురుషుల్లో 6.9 శాతం, మహిళల్లో 7 శాతం నిరుద్యోగులే. అమెరికాలోని ఆసియన్లలో ఇది 5 శాతం ఉన్నదట. మార్చిలో వృత్తినిపుణులు హెల్త్‌ రంగాలు బాగున్నా, రిటైల్‌ ఉద్యోగాలు తగ్గాయని నివేదిక తేలుస్తోంది.

  • Loading...

More Telugu News