: ఢిల్లీ చేరుకున్న నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్న సంగతి తెలిసిందే.