: సార్క్ దేశాధినేతలకు రాష్ట్రపతి విందు


నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్న సార్క్ దేశాధినేతలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిగతంగా విందు ఇవ్వనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి భవన్ లోని 'గ్రే డ్రాయింగ్ రూమ్' లో ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రధాన మంత్రులు కూడా హాజరవుతారు. ఈ విందులో పలు రకాల ప్రత్యేక వంటకాలను అతిథులకు రుచి చూపించనున్నారు.

  • Loading...

More Telugu News