: తాడిపత్రిని సింగపూర్ చేస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిని సింగపూర్ లా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. తాగునీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. తాడిపత్రిలో రౌడీలు లేకుండా చేస్తానని... రౌడీల పాలిట రౌడీలా ఉంటానని చెప్పారు.