: వైకాపాను వీడను: కొత్తపల్లి గీత
తాను వైఎస్సార్సీపీని వీడుతున్నానని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని... వాటిలో వాస్తవం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. తమ అధినేత జగన్ వెంటే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. తనపై ఇలాంటి వార్తలు రావడం ఆవేదనకు గురి చేస్తోందని అన్నారు.