: నా ఓటమికి అంబరీషే కారణం: నటి రమ్య


లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమికి నటుడు, కర్ణాటక మంత్రి అంబరీషే కారణమని సినీ నటి రమ్య కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ, అంబరీష్ ల మధ్య ఉన్న మనస్పర్థలతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని... అందులో అంబరీష్ అనుచరులు ప్రత్యర్థులతో చేతులు కలిపారని తెలిపింది. ఈ విషయం అంబరీష్ కు తెలిసినప్పటికీ తన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం మిన్నకుండిపోయారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News