: విద్యుత్ ఉద్యోగుల సమ్మెపై అధికారులతో గవర్నర్ సమీక్ష
పీఆర్సీ అమలు కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఇతర అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ పై ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని మహంతి మధ్యాహ్నం వెల్లడించనున్నారు.