: 30 మంది వైకాపా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: టీడీపీ నేత మాగంటి బాబు


టీడీపీలో చేరడానికి 30 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత మాగంటి బాబు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, సీమాంధ్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి వీరంతా టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారని చెప్పారు. వైకాపా తన దుకాణాన్ని బంద్ చేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News