: టీడీపీకి ఒక కేబినెట్, మూడు సహాయ మంత్రి పదవులు?


కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ఒక కేబినెట్, మూడు సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో నరేంద్రమోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. వీరి మధ్య 45 నిమిషాల పాటు కొనసాగిన చర్చలు ఇంతకుముందే ముగిశాయి. ఈ సమావేశంలోనే ఒక కేబినెట్, మూడు సహాయమంత్రి పదవులు టీడీపీకి ఇచ్చేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News